1) ఈరోజు ఉ.10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం
ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుతో పాటు..
మరో రెండు బిల్లులకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ
హిల్ట్ పాలసీపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం
2) నేడు తెలంగాణ భవన్‌లో అసెంబ్లీకి సమాంతరంగా సమావేశం
అసెంబ్లీలో జరిగే చర్చలపై స్పందించనున్న BRS నేతలు
3) నేడు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ప్రెస్‌మీట్
ప్రాజెక్టులపై మాట్లాడనున్న రాంచందర్‌రావు
4) హైదరాబాద్: నేడు బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం
పాల్గొననున్న BJP చీఫ్ రాంచందర్‌రావు, అభయ్ పాటిల్
5) ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతం
నేడు BRS ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి
రేపు ఆదిలాబాద్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్
6) నేడు విజయవాడకు సీఎం చంద్రబాబు
తెలుగు మహాసభలకు హాజరుకానున్న చంద్రబాబు
7) నేడు అనకాపల్లి జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన
రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న..
మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర
అనంతరం రీసర్వే పూర్తయిన వారికి పట్టాలు పంపిణీ
8) నేడు శ్రీకాకుళంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన
ధాన్యం సేకరణపై రైతులు, అధికారులతో సమావేశం
9) నేడు నెల్లూరు పొట్టేపాలెం వంతెనకు శంకుస్థాపన
వంతెన నిర్మాణంతో 5 నియోజకవర్గాల సమస్యకు పరిష్కారం
10) నేడు ఏపీ హైకోర్టులో పరకామణి చోరీ కేసు విచారణ
11) నేడు విజయవాడకు మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోఖూల్
దుర్గమ్మను దర్శించుకోనున్న ధరంబీర్ గోఖూల్
12) నేడు పుట్టపర్తికి గిన్నిస్ బుక్ ప్రతినిధులు
సాతర్లపల్లిలో 24 గంటల్లో ఐదు కిలోమీటర్ల..
గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ప్రారంభం
పనులను పరిశీలించనున్న గిన్నిస్ బుక్ ప్రతినిధులు
13) నేడు తమిళనాడులో యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లు
20లక్షల ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్న CM స్టాలిన్
