POLICE BBMA NEWS

LATEST / తాజా వార్తలు
📢 రిపోర్టర్ ఖాళీలు (Reporter Vacancy): మా టీమ్‌లో చేరండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి! 🔥 Police News: High alert in the city, new security guidelines issued. 🔴 బ్రేకింగ్ న్యూస్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 💼 Job Alert: New vacancies for content writers in our news desk.

admin

TELANGANA POLICE E:NEWS BBMA//City CP Sajjanar Inspects KBR One-Way Traffic on Bike

TELANGANA POLICE E:NEWS BBMA//City CP Sajjanar Inspects KBR One-Way Traffic on Bike Hyderabad Police Commissioner V.C. Sajjanar, IPS, personally inspected the newly introduced one-way traffic system around KBR Park on Thursday. Wearing civilian clothes and riding a bike like an ordinary commuter, the Commissioner monitored traffic conditions firsthand. He travelled twice from Road No. 45 […]

TELANGANA POLICE E:NEWS BBMA//City CP Sajjanar Inspects KBR One-Way Traffic on Bike Read More »

ANDHRA PRADESH POLICE E:NEWS BBMA//🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🔥 FLASH… FLASH… FLASH… 🔥దేవుడి భూమికి రైత్వారీ పట్టా ఎవరు ఇచ్చారు?

ANDHRA PRADESH POLICE E:NEWS BBMA//🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🔥 FLASH… FLASH… FLASH… 🔥దేవుడి భూమికి రైత్వారీ పట్టా ఎవరు ఇచ్చారు? ఆన్‌లైన్ రికార్డులో 4 ఎకరాలు ఎందుకు కనిపించడం లేదు? వీరబల్లి మండలం, మట్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2118/B1Bలోని 4.00 ఎకరాల భూమి శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం ఖాతా నం.1278 పేరుతో

ANDHRA PRADESH POLICE E:NEWS BBMA//🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🔥 FLASH… FLASH… FLASH… 🔥దేవుడి భూమికి రైత్వారీ పట్టా ఎవరు ఇచ్చారు? Read More »

TELANGANA POLICE E:NEWS BBMA //విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి: కాడపాక అనిల్ స్వేరో

TELANGANA POLICE E:NEWS BBMA // విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి: కాడపాక అనిల్ స్వేరో చిట్యాల: చిట్యాల మండల కేంద్రంలో ఆర్‌.బి. ఛానల్‌కు సంబంధించిన విలేకరి పుల్ల రవితేజపై జరిగిన దాడి ఘటనను కాడపాక అనిల్ స్వేరో తీవ్రంగా ఖండించారు. విలేకరి ఇంట్లోకి చొరబడి దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, ఘటనకు బాధ్యులైన వారిని

TELANGANA POLICE E:NEWS BBMA //విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి: కాడపాక అనిల్ స్వేరో Read More »

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు: సీపీ అంబర్ కిషోర్ ఝా  గోదావరిఖని, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 18: శాంతిభద్రతల పరిరక్షణ, చట్టాల అమలులో రాజీ పడవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసి కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిపై సమీక్షించారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. చట్టవిరుద్ధ

Read More »

భూ రీ-సర్వేతో సమస్యలకు శాశ్వత పరిష్కారం కాటారం, బిబిఎంఏ న్యూస్: సమగ్ర భూ రీ-సర్వేతో రైతులు, భూయజమానుల సమస్యలకు శాశ్వతపరిష్కారం లభిస్తుందని మండలయూత్ కాంగ్రెస్ నాయకులు మొగిలి రాజ్ కుమార్ అన్నారు . భూ హద్దులు, సర్వే నంబర్లు, రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో రీ-సర్వే చేపడుతోందన్నారు. డీజీపీఎస్, రోవర్స్ వినియోగంతో భూముల హద్దులను కచ్చితంగా నిర్ధారించి, రికార్డులను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకురావడంద్వారా వివాదాలు తగ్గుతాయన్నారు. కాటారం మండలంలో రీ-సర్వేను పారదర్శకంగా నిర్వహించి,

Read More »

భూసేకరణపై రీ-సర్వే చేయాలి కాటారం, బిబిఎంఏ న్యూస్: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రాథమిక సర్వేలో రైతులకు సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహించారని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ఆరోపించారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే రీ-సర్వే చేయాలని భూసేకరణ అధికారి, ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బహిరంగ మార్కెట్ విలువకు అనుగుణంగా నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Read More »

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు.. 70 లీటర్ల గుడుంబా స్వాధీనం    అడవిముత్తారం, బిబిఏంఏ న్యూస్, ఆగస్టు 17: మండలంలోని నిమ్మగూడెం గ్రామంలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై జి. రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో సుమారు 70 లీటర్ల గుడుంబాతో పాటు 200 లీటర్ల తెల్లపానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై నిమ్మగూడెం గ్రామానికి చెందిన తడన్ల సారయ్య, అతని భార్య సరిత, బుక్యా దశరత్ నాయక్‌పై కేసులు

Read More »

కూల్చివేతలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: సీపీఐ గోదావరిఖని, ఆగస్టు 17 (బిబిఎంఏ న్యూస్): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న కూల్చివేతలపై నిజనిర్ధారణ కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోశిక మోహన్‌లతో కలిసి ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, తిలక్‌నగర్ శాఖ కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ మాట్లాడారు. ఎల్బీనగర్ కాంప్లెక్స్‌ను పూర్తిస్థాయి విచారణ లేకుండానే కూల్చివేశారని, అనంతరం బాధితులకు

Read More »

సురయ్యపల్లి అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలపై కసరత్తు సురయ్యపల్లి, ఆగస్టు 17 (బిబిఎంఏ న్యూస్): సురయ్యపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామాభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేందుకు అవసరమైన రోడ్డు మార్గాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని

Read More »

బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా రామగుండం, ఆగస్టు 17 (బిబిఎంఏ న్యూస్): బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం సీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను సీపీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను స్వయంగా

Read More »