POLICE BBMA NEWS

LATEST / తాజా వార్తలు
📢 రిపోర్టర్ ఖాళీలు (Reporter Vacancy): మా టీమ్‌లో చేరండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి! 🔥 Police News: High alert in the city, new security guidelines issued. 🔴 బ్రేకింగ్ న్యూస్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 💼 Job Alert: New vacancies for content writers in our news desk.

Political

TELANGANA POLICE E:NEWS BBMA// AN📢 GHMC కార్పొరేటర్ ఎన్నికల్లో గెలుపు — సరైన వ్యూహం మీ చేతిలో ఉంటే సాధ్యమే!

TELANGANA POLICE E:NEWS BBMA// AN📢 GHMC కార్పొరేటర్ ఎన్నికల్లో గెలుపు — సరైన వ్యూహం మీ చేతిలో ఉంటే సాధ్యమే! మీరు భవిష్యత్తులో GHMC కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకుంటున్నారా? మీ వార్డ్‌లో బలమైన ప్రజా మద్దతు ఎలా సంపాదించాలి?ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలి? 🔥 ప్రత్యేక రాజకీయ శిక్షణ శిబిరం 🔥 🏆 ONE DAY GHMC CORPORATOR ELECTION VICTORY TRAINING WORKSHOP 📍 స్థలం: KLN Prasad Auditorium, Lakdikapul, […]

TELANGANA POLICE E:NEWS BBMA// AN📢 GHMC కార్పొరేటర్ ఎన్నికల్లో గెలుపు — సరైన వ్యూహం మీ చేతిలో ఉంటే సాధ్యమే! Read More »

పెరియార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: బొంకూరి మధు గోదావరిఖని, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 21: సామాజిక సమానత్వం, మూఢనమ్మకాల నిర్మూలన, మహిళలకు సమాన హక్కులు, వితంతు స్త్రీల పునర్వివాహాల కోసం పోరాడిన పెరియార్ ఈ.వి. రామస్వామి గొప్ప మానవతావాది అని సీనియర్ జర్నలిస్టు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అన్నారు. శుక్రవారం చెన్నైలోని పెరియార్ సమాధిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధు

Read More »

రూపారెడ్డి హత్యకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ గోదావరిఖని, బిబిఎంఏ న్యూస్: ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ టీపీటీఎఫ్, టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో గురువారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఆవుల రాజేష్ యాదవ్, టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయురాలి హత్య నాగరిక సమాజానికి సిగ్గుచేటన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు క్రమశిక్షణ పెంపొందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన

Read More »

రాజీవ్ గాంధీ జయంతి జయంతికి రోగులకు పండ్ల పంపిణీ   కమలాపూర్, బిబిఎంఏ న్యూస్: మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా బస్టాండ్ సమీపంలోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమలాపూర్‌లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, పండ్లు పంపిణీ చేశారు.

Read More »

రూపారెడ్డి హత్యను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ గోదావరిఖని రమేష్‌నగర్‌లో ప్రభుత్వామోదిత పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని పదో తరగతి విద్యార్థి హత్య చేసిన ఘటనను నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం, ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను క్రమశిక్షణతో సక్రమ మార్గంలో నడిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, ఇలాంటి ఘటనలు వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను నిత్యం గమనించాలని సూచించారు. రూపారెడ్డి హత్యను తల్లిదండ్రులు, స్వచ్ఛంద,

Read More »

భూ రీ-సర్వేతో సమస్యలకు శాశ్వత పరిష్కారం కాటారం, బిబిఎంఏ న్యూస్: సమగ్ర భూ రీ-సర్వేతో రైతులు, భూయజమానుల సమస్యలకు శాశ్వతపరిష్కారం లభిస్తుందని మండలయూత్ కాంగ్రెస్ నాయకులు మొగిలి రాజ్ కుమార్ అన్నారు . భూ హద్దులు, సర్వే నంబర్లు, రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో రీ-సర్వే చేపడుతోందన్నారు. డీజీపీఎస్, రోవర్స్ వినియోగంతో భూముల హద్దులను కచ్చితంగా నిర్ధారించి, రికార్డులను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకురావడంద్వారా వివాదాలు తగ్గుతాయన్నారు. కాటారం మండలంలో రీ-సర్వేను పారదర్శకంగా నిర్వహించి,

Read More »

భూసేకరణపై రీ-సర్వే చేయాలి కాటారం, బిబిఎంఏ న్యూస్: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రాథమిక సర్వేలో రైతులకు సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహించారని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ఆరోపించారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే రీ-సర్వే చేయాలని భూసేకరణ అధికారి, ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బహిరంగ మార్కెట్ విలువకు అనుగుణంగా నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Read More »

కూల్చివేతలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: సీపీఐ గోదావరిఖని, ఆగస్టు 17 (బిబిఎంఏ న్యూస్): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న కూల్చివేతలపై నిజనిర్ధారణ కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోశిక మోహన్‌లతో కలిసి ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, తిలక్‌నగర్ శాఖ కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ మాట్లాడారు. ఎల్బీనగర్ కాంప్లెక్స్‌ను పూర్తిస్థాయి విచారణ లేకుండానే కూల్చివేశారని, అనంతరం బాధితులకు

Read More »

సురయ్యపల్లి అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలపై కసరత్తు సురయ్యపల్లి, ఆగస్టు 17 (బిబిఎంఏ న్యూస్): సురయ్యపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామాభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేందుకు అవసరమైన రోడ్డు మార్గాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని

Read More »